Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 10:08 AM నాగర్ కర్నూల్General
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి - Udayam
పెంట్లవెల్లి మండలంలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్సై పవన్ కుమార్ సూచించారు. నిమజ్జనంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మద్యం తాగి పాల్గొనరాదని, డీజేలకు అనుమతులు లేవని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...