వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎస్ఈలు ఎనర్జీ ఆడిట్ గోపీ కృష్ణ, నిర్మల్ ఎస్ఈ రమేష్ సోమవారం పరిశీలించారు.
బంగల్‌పేట్ చెరువు వద్ద నిమజ్జన ప్రాంతంతో పాటు ఊరేగింపు మార్గాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. విద్యుత్ లైన్లు, స్తంభాలు, తాత్కాలిక కనెక్షన్ల వద్ద భద్రతా చర్యలు పాటించాలని, ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

