వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో వినాయక మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి సాత్విక్ (8) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆసుపత్రిలో బాలుడిని బతికించేందుకు వైద్యులు సీపీఆర్ చేస్తూ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
Comments
Loading comments...

