Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 7:37 PM రాజన్న సిరిసిల్లGeneral
వినాయక మండపాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి - Udayam
వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం మరియు కొనరావుపేట మండలంలోని వివిధ వినాయక మండపాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మండల అధ్యక్షులు మీరాల్కర్ బాలాజీ గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేష్ తదితర పాల్గొన్నారు.

Comments

G
Loading comments...