వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలో గర్భిణుల కోసం 102 అమ్మఒడి అంబులెన్స్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని జిల్లా ఈఎంఆర్‌ఐ కోఆర్డినేటర్ బోండ్ల స్వరాజ్ తెలిపారు.
ఆసుపత్రి పరీక్షలకు వెళ్లేందుకు, ప్రసవం తర్వాత ఇంటికి చేరేందుకు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆశా, ఏఎన్‌ఎంలు గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

