Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల ఆవాసంపై NTCA బృందం పరిశీలన

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:22 PM నిర్మల్ General
పులుల ఆవాసంపై NTCA బృందం పరిశీలన - Udayam
కడెం మండలంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పాత మైసంపేట అటవీ ప్రాంతాన్ని గురువారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) బృందం సందర్శించింది. పులుల ఆవాసానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా అనే అంశంపై అధ్యయనం చేసింది. ఈ పర్యటనలో ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్‌వో సుశాంత్ సుకుదేవ్ బొబాడే, ఎఫ్డీవో అనిత, ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో ప్రకాశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...