Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారం ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:21 PM నిజామాబాద్General
మైలారం ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు - Udayam
ధర్పల్లి మండలం మైలారంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో గ్రామస్థులు రూ.10 లక్షలు సమకూర్చగా, ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు, సర్పంచ్ మధు నేతృత్వంలో ప్రొసీడింగ్స్ పత్రాన్ని అందజేశారు. భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...