Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఇంధనంలో 1% SAF తప్పనిసరి?

Follow Udayam on Google
Harika Nov 05, 2026 11:58 AM జాతీయంGeneral
విమాన ఇంధనంలో 1% SAF తప్పనిసరి? - Udayam
భారత్‌లో అంతర్జాతీయ విమానాలకు 2027 జనవరి 1 నుంచి 1% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) కలపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం నేషనల్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పాలసీ–2026 ముసాయిదాను రూపొందించింది.

Comments

G
Loading comments...