Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలువిద్యలో దీక్షిత్‌రెడ్డికి రాష్ట్రస్థాయి ప్రథమం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:13 AM నిజామాబాద్General
విలువిద్యలో దీక్షిత్‌రెడ్డికి రాష్ట్రస్థాయి ప్రథమం - Udayam
ధర్పల్లి మండలం హొన్నాజిపేట్‌కు చెందిన దీక్షిత్‌రెడ్డి ఎస్‌జీఎఫ్ అండర్‌-19 రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈ విషయాన్ని ఎన్‌ఆర్ అకాడమీ వ్యాయామ శిక్షకుడు రవీందర్ వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...