Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద టెన్షన్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:23 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద టెన్షన్‌ - Udayam
డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ విచారణ కోరుతూ శాప్‌ కార్యాలయం ముందు ధర్నాకు వైసీపీ సిద్ధమైంది. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి, నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్‌కు నోటీసులు జారీ చేశారు. శాప్‌ కార్యాలయం పరిసరాలతో పాటు విజయవాడకు వెళ్లే ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు.

Comments

G
Loading comments...