Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు బషీర్ అరెస్ట్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 1:07 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు బషీర్ అరెస్ట్ - Udayam
విజయవాడలో భారీ ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు బషీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి నాగ సౌమ్య ద్వారా 110 గ్రాముల ఎండీఎంఏ తెప్పించినట్లు విచారణలో గుర్తించారు. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్ కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఏపీలో ఇంత భారీ మొత్తంలో ఎండీఎంఏ పట్టుబడటం ఇదే తొలిసారని వెల్లడించారు.

Comments

G
Loading comments...