వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ బార్కస్లోని జోయా కన్వెన్షన్పై అక్టోబర్ 14 రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదుతో డీసీపీ ఎస్. శ్రీనివాస్ పరిశీలించారు.
లోపల రెస్టారెంట్ నిర్వహిస్తూ బిర్యానీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక ప్లేట్ ధర రూ.240గా ఉంది. రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేసి, యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

