వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే దసరా సెలవులు ప్రకటించారు. గతంలో బతుకమ్మకు పది రోజుల సెలవులు ఇచ్చేవారని, ఈసారి తగ్గించడంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జీవో 97 వ్యవహారంలో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధ్యాపక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...

