Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మండలంలో 77 మినీ గోకులాలకు శంకుస్థాపన

Follow Udayam on Google
Ram Sep 21, 2026 5:47 PM జాతీయంGeneral
విజయనగరం మండలంలో 77 మినీ గోకులాలకు శంకుస్థాపన - Udayam
పల్లె పండుగ 3 .0లో భాగంగా విజయనగరం మండలానికి రూ .1 .43 కోట్లతో 77 మినీ గోకులాలు మంజూరయ్యాయి . ఇందులో ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తోంది . విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో మినీ గోకులాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు . కార్యక్రమంలో అదితి గజపతి రాజు పాల్గొన్నారు .

Comments

G
Loading comments...