Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయానికి చేరువలో భారత్‌-ఏ

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 8:27 AM జాతీయంక్రీడలు
విజయానికి చేరువలో భారత్‌-ఏ - Udayam
న్యూజిలాండ్‌-ఏతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఏ విజయానికి చేరువైంది. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌-ఏ 33 ఓవర్లలో 121 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అకిబ్ నబీ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు భారత్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 199 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ విజయానికి మరో 192 పరుగులు అవసరం కాగా, భారత్‌కు ఐదు వికెట్లు కావాలి.

Comments

G
Loading comments...