Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్ సంచలన నిర్ణయం: ప్రధాని మోదీకి లేఖ

కృష్ణ మూర్తి Jun 26, 2026 8:51 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
సీఎం విజయ్ సంచలన నిర్ణయం: ప్రధాని మోదీకి లేఖ - Udayam Digital
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేంద్ర ప్రభుత్వ ఎన్ఎల్‌సీ డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రభుత్వ రంగా సంస్థ కేవలం లాభాల కోసం కాదని, దేశ ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక జాతీయ ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...