Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయన్ ట్రౌట్ కొత్త రికార్డు

భరత్ తేజ Jun 26, 2026 11:32 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
హిమాలయన్ ట్రౌట్  కొత్త రికార్డు - Udayam Digital
ఉత్తరాఖండ్ నుంచి నేపాల్‌కు తొలిసారిగా హిమాలయన్ ట్రౌట్ చేపల ఎగుమతి విజయవంతమైంది. ఫుడ్ ఫెస్టివల్‌లో వీటి నాణ్యత నచ్చడంతో మొదట 5 టన్నులు, తాజాగా మరో 30 టన్నుల ఆర్డర్ లభించిందని మంత్రి సౌరభ్ బహుగుణ తెలిపారు. ఈ మైలురాయి ద్వారా పర్వత ప్రాంతాల సహకార సంఘాలు ఇప్పటికే రూ.23.5 లక్షలు ఆర్జించాయి. రాబోయే 3-6 నెలల్లో యూఏఈ, ఐరోపా దేశాలకు కూడా ఎగుమతులు విస్తరించడమే లక్ష్యంగా ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు.

Comments

G
Loading comments...