Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో 11 గంటలకు 25.63% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:58 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో 11 గంటలకు 25.63% పోలింగ్ - Udayam
వీరఘట్టం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో గురువారం ఉదయం 11 గంటల వరకు 25.63 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఆర్వో రామచంద్రరావు తెలిపారు. మొత్తం 51,891 ఓట్లకు గాను 13,309 ఓట్లు పోలయ్యాయి. మండలవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...