వార్తలకు తిరిగి వెళ్లండి

వీరాపూర్ లోని 4, 6వవార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం JGTL ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
4వవార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, 6వ వార్డులో సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ గౌడ్, స్వామి, మల్లయ్య పాల్గొన్నారు
Comments
Loading comments...

