వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన ఎముకల పోలమ్మ కుటుంబ సభ్యుల సహాయంతో వీల్చైర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వృద్ధురాలి చొరవను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరారు.
Comments
Loading comments...

