వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం ఆరవ రోజుకు చేరాయి. ఆరో రోజు వీఆర్ఏలు ధ్యానంలో కూర్చుని వినూత్నంగా నిరసన చేపట్టారు.
వీఆర్ ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమానమే తన ఇవ్వాలని, విఆర్వోలకు ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

