వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కడప జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షుడు ఏ.వి. రమణ కోరారు. మైదుకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు.
అర్హులకు అటెండర్లు, వాచ్‌మెన్లుగా పదోన్నతులు కల్పించాలని, నామినీలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతి కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలని కోరారు.
Comments
Loading comments...

