Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల పోరుబాట ఆరో రోజూ దీక్ష

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 6:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వీఆర్ఏల పోరుబాట ఆరో రోజూ దీక్ష - Udayam
SSS: ముదిగుబ్బలో వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. రూ.26 వేల వేతనం అమలు చేయడంతో పాటు విద్యార్హతలు, అనుభవం ఆధారంగా పదోన్నతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...