Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ మీటర్లకు స్వదేశీ చిప్‌

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:15 AM జాతీయంవాణిజ్యం
విద్యుత్‌ మీటర్లకు స్వదేశీ చిప్‌ - Udayam
స్మార్ట్‌ ఎనర్జీ మీటర్ల కోసం మాస్‌చిప్‌ రూపొందిస్తున్న ‘విద్యుత్100’ చిప్‌ తొలి సిలికాన్‌ బ్రింగ్‌అప్‌ పరీక్షల్లో విజయవంతమైంది. డిజైన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ పథకం మద్దతుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. టేప్‌అవుట్‌ పూర్తవగా, ప్రస్తుతం పనితీరు, సామర్థ్యాలపై పరీక్షలు జరుగుతున్నాయి. పూర్తి వాలిడేషన్, క్వాలిఫికేషన్‌ తర్వాతే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...