Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైనాన్స్‌ దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:18 AM జాతీయంవాణిజ్యం
బైనాన్స్‌ దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు - Udayam
బైనాన్స్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో రూ.60 వేల కోట్ల విలువైన డిజిటల్‌ ఆస్తుల దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నారని అమెరికా ఎఫ్‌బీఐ వెల్లడించింది. ట్రేడర్‌ట్రైటర్‌ బృందమే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. దొంగిలించిన ఆస్తులను ఇథీరియంగా మారుస్తున్నట్లు గుర్తించింది. అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయాలని సూచించింది.

Comments

G
Loading comments...