వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల నవీకరణ కోసం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉచిత ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
జిల్లాలోని గ్రామ, వార్డు కార్యాలయాలతో పాటు స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
Comments
Loading comments...

