వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాలలో డాక్టర్ ప్రణవి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన, 15 సంవత్సరాలలోపు వయస్సు గల అర్హులైన HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ అందించే కార్యక్రమం నిర్వహించారు .
ఈ సందర్భంగా డాక్టర్ ప్రణవి మాట్లాడుతూ HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు .
Comments
Loading comments...

