వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ముఖ్యమని ప్రధానోపాధ్యాయుడు సైదులు అన్నారు.
పిల్లల చదువు, ప్రవర్తన, హాజరు, అభ్యసన సామర్థ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల, తల్లిదండ్రుల సహకారం అవసరమని తెలిపారు.
Comments
Loading comments...

