వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ నూతన కార్యదర్శులు జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. రవీంద్రబాబు, అడ్మిన్ సెక్రటరీ సీహెచ్. భవాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.
విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై DEOతో చర్చించారు.
Comments
Loading comments...

