Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని మృతదేహంతో బంధువుల ఆందోళన

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:02 AM హైదరాబాద్General
విద్యార్థిని మృతదేహంతో బంధువుల ఆందోళన - Udayam
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ కళాశాల హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి (20) మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేసి వేధించాడని, అతడి వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై తండ్రి సమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ధర్నా చేసేందుకు వెళ్తుండగా చెన్నారావుపేటలో పోలీసులు అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...