వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువత విదేశీ విద్య వైపు మొగ్గు చూపడానికి మెరుగైన ఉపాధి అవకాశాలే ప్రధాన కారణమని తాజా నివేదిక స్పష్టం చేసింది.
అమెరికా, బ్రిటన్‌తో పాటు తక్కువ ఖర్చుతో కూడిన ఐరోపా దేశాల వైపు కూడా విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

