వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రజలు తిరస్కరించడంతోనే ప్రతిపక్ష కూటమి రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. భాగల్‌పూర్‌లో ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో’ పాదయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో అస్థిరత సృష్టించేందుకు విదేశీ శక్తులు రాహుల్ గాంధీని ఉపయోగించుకుంటున్నాయని నితిన్ నబీన్ ఆరోపించారు.
Comments
Loading comments...

