Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండు జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 5:05 PM అమరావతిGeneral
రెండు జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు - Udayam
ఏపీలో ‘మురసు’ తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో రేపు సెలవు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ సెలవు ప్రకటించాలని వినతులు వస్తున్నాయి.

Comments

G
Loading comments...