Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్ల నిధులు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:26 PM హైదరాబాద్General
హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్ల నిధులు - Udayam
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రెండో దశ పనులకు రూ.150 కోట్లు, రుణంగా మరో రూ.125 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఇటీవల కేంద్రం మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర ఐదు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...