Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ, అటవీ భూములపై జాయింట్‌ సర్వేలు: పొంగులేటి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 4:16 PM హైదరాబాద్General
రెవెన్యూ, అటవీ భూములపై జాయింట్‌ సర్వేలు: పొంగులేటి - Udayam
రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్‌ సర్వేలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతికతతో సర్వే చేసి స్పష్టమైన హద్దులు గుర్తించాలని సూచించారు. రైతులు, ప్రజలకు నష్టం జరగకుండా జిల్లా, మండల స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...