Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాదిలోనే ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 4:59 PM హైదరాబాద్General
ఈ ఏడాదిలోనే ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి: కోమటిరెడ్డి - Udayam

Photo Gallery

ఈ ఏడాదిలోనే ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి: కోమటిరెడ్డి - gallery image 1
ఈ ఏడాదిలోనే ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి: కోమటిరెడ్డి - gallery image 2
హైదరాబాద్‌ సచివాలయంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులు, ఉస్మానియా, నిమ్స్‌, నూతన హైకోర్టు భవన పనుల పురోగతిని పరిశీలించారు. ఆల్వాల్‌ టిమ్స్‌, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు వేగవంతం చేసి ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ నెల 19–22 తేదీల్లో హైటెక్స్‌లో జరిగే 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు.

Comments

G
Loading comments...