వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విమాన టికెట్ ధరలు 700 శాతం పెరిగాయంటూ, ఈ పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ధరల పెంపుపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.
పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే విమానంలో ప్రయాణించవద్దంటూ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
Comments
Loading comments...

