Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ ఛైర్మన్‌కు సన్మానం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:13 PM సంగారెడ్డిGeneral
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ ఛైర్మన్‌కు సన్మానం - Udayam
విదేశీ పర్యటన ముగించుకుని స్వగ్రామానికి చేరుకున్న ఝరాసంగం మండల పీఏసీఎస్‌ఐ మాజీ ఛైర్మన్ సంగారెడ్డిని తుమ్మనపల్లి సర్పంచ్ నాజియా అంజుమ్, షేక్ సోహైల్, మాజీ ఎంపీటీసీ నావజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...