వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో బ్యూటీ పార్లర్ యజమాని తాము తాగే నీటిలో మత్తుమందు కలుపుతుండగా నలుగురు మహిళా ఉద్యోగులు రహస్య కెమెరా ద్వారా పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

