వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగుసార్లు ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ రెడ్‌బుల్‌తో 2030 సీజన్ ముగిసే వరకు ఒప్పందం పొడిగించాడు. దీంతో జట్టు మార్పుపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది.
ఈ సీజన్‌లో రెడ్‌బుల్ కారు ఆశించిన స్థాయిలో లేకపోయినా, జట్టును తిరిగి విజయాల బాట పట్టించడమే లక్ష్యమని మ్యాక్స్ వెర్‌స్టాపెన్ తెలిపారు. ఆయన ఒప్పందం పొడిగింపు నేపథ్యంలో జాండ్‌వోర్ట్‌లో జరగనున్న డచ్ గ్రాండ్‌ప్రిక్స్‌పై ఆసక్తి పెరిగింది.
Comments
Loading comments...

