Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటరామాపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:51 PM తిరుపతిGeneral
వెంకటరామాపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే - Udayam
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించడం ఖాయమని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...