Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:34 AM నంద్యాలGeneral
వెలుగోడు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - Udayam
వెలుగోడు మండలంలోని 8 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఎస్సీ జనరల్‌కు అబ్దుల్లాపురం, బీసీ జనరల్‌కు మోతుకూరు కేటాయించారు. బీసీ మహిళలకు మాధవరం, వెలుగోడు, అన్‌రిజర్వుడ్‌కు రేగడగూడూరు, వేల్పనూరు కేటాయించారు. అన్‌రిజర్వుడ్ మహిళలకు బోయరేవుల, గుంతకందాల స్థానాలు దక్కాయి.

Comments

G
Loading comments...