Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరుశనగ విత్తనాలు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 5:46 PM నాగర్ కర్నూల్General
వేరుశనగ విత్తనాలు పంపిణీ - Udayam
తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (పీఏసీఎస్) కార్యాలయంలో లబ్ధిదారులైన రైతులకు వేరుశనగ విత్తనాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ పర్వతాలు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...