Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుపై ఎఫ్‌ఐఆర్

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:34 PM హైదరాబాద్General
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుపై ఎఫ్‌ఐఆర్ - Udayam
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2023లో తనతోపాటు భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా గతంలో పంజాగుట్టలో కేసు నమోదైంది. ఈ కేసును పంజాగుట్ట నుంచి సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు అదనపు సెక్షన్లు జోడించారు.

Comments

G
Loading comments...