Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల పోలింగ్ లెక్కల్లో భారీ వ్యత్యాసం

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:32 PM కడపGeneral
పులివెందుల పోలింగ్ లెక్కల్లో భారీ వ్యత్యాసం - Udayam
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గణాంకాల్లో భారీ వ్యత్యాసం వెలుగుచూసింది. ఉదయం 11 గంటల వరకు ఇతరుల కేటగిరీలో 681 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఆ కేటగిరీలో 14 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. మొత్తం 54,532 ఓట్లలో ఇతరుల కేటగిరీ ఓట్లు 1.25 శాతంగా నమోదయ్యాయి. ఈ వ్యత్యాసంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, రిగ్గింగ్ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...