Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో 2,700 మంది గొత్తికోయల ఓట్లకు ముప్పు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:48 PM వరంగల్General
ములుగులో 2,700 మంది గొత్తికోయల ఓట్లకు ముప్పు - Udayam
ములుగు నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో 2,700 మంది గొత్తికోయల ఓట్లు తొలగిపోయే ప్రమాదం నెలకొంది. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో వీరి విచారణ పెండింగ్‌లో ఉంది. నవంబర్ 5లోగా ఆధారాలు అందించాల్సి ఉంది. నియోజకవర్గంలో మొత్తం 4,230 మంది గొత్తికోయ ఓటర్లు ఉన్నారు. నోటీసులకు స్పందించని 2,930 మందిలో 2,700 మంది గొత్తికోయలే. గడువులోగా స్పందించకుంటే ఓట్లు తొలగించే అవకాశముంది.

Comments

G
Loading comments...