Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60 పుస్తకాలు చదివి రూ.1.25 కోట్లు గెలిచిన చిన్నారి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:44 PM జాతీయంGeneral
60 పుస్తకాలు చదివి రూ.1.25 కోట్లు గెలిచిన చిన్నారి - Udayam
దుబాయ్‌లో జరిగిన అరబ్ రీడింగ్ ఛాలెంజ్‌లో 60 పుస్తకాలు చదివిన ఈజిప్ట్ చిన్నారి మయార్ ఒత్మాన్ అల్ షోర్‌బగీ (11) రూ.1.25 కోట్ల బహుమతి గెలుచుకుంది. అక్టోబర్ 29న జరిగిన పదో వార్షిక పోటీలో దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. 60 దేశాలకు చెందిన 4 కోట్ల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మయార్ విజేతగా నిలిచింది.

Comments

G
Loading comments...