Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేప చెట్టు గణేష్ కు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 9:50 AM నాగర్ కర్నూల్General
వేప చెట్టు గణేష్ కు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే - Udayam
కల్వకుర్తి పట్టణంలో ప్రసిద్ధ వేప చెట్టు కింద ఏర్పాటు చేసిన వినాయకుడిని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...