వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎంపీ తులసి రెడ్డి గురువారం వేంపల్లి పాత మార్కెట్‌లోని ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణమని, ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ఓటు వేయాలని ఆయన కోరారు.
ఇంద్రుడి వజ్రాయుధం, అర్జునుడి గాండీవం కంటే ఓటు అనే ఆయుధం శక్తివంతమైనదని తులసి రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

