వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో బుధవారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి 2 తులాల బంగారం, వెండి అపహరించినట్లు బాధితులు తెలిపారు.
గురువారం ఉదయం సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై ప్రశాంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

